బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

  • దామర్లపల్లి గ్రామపంచాయతీ 8వ వార్డ్ అభ్యర్థిగా ఎర్ర నాగమణి మల్లేష్ *
  • *. దామర్లపల్లి గ్రామపంచాయతీ 8వ వార్డ్ ఏకగ్రీవంగా ఎన్నిక మన ప్రగతి న్యూస్ షాబాద్. ప్రతినిధి షాబాద్ మండల్ దామర్లపల్లి గ్రామా పంచాయతీ ఎనిమిదవ వార్డ్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ ఎల్లవేళలా సదా మీ సేవలో ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను 8వ వార్డ్ అభ్యర్థులందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుతూ మన వార్డులో ఏ కరెంటు ప్రాబ్లం ఉన్నా ఏ రోడ్డు ప్రాబ్లమ్ ఉన్న నేను దగ్గర ఉండి మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నాను అలాగే మన గ్రామ పెద్దలకు వార్డు సభ్యులందరికీ నన్ను ఆదరించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం