Breaking News

మనందరి కోసం మన ఊరి కోసం మీ ముందుకు వస్తున్నాను **. ఒక్క ఛాన్స్ ఇవ్వండి

సర్పంచ్ అభ్యర్థి మీ చక్కటి రాజ సులోచన దేవేందర్ రెడ్డి

మన ప్రగతి న్యూస్ షాబాద్. ప్రతినిధి

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..

షాబాద్ మండల్ పెద్దవేడు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మీ చక్కటి రాజ సులోచన దేవేందర్ రెడ్డి నేను సర్పంచ్ గా బరిలో దిగినందుకు నాకు ఉంగరం గుర్తు రావడంతో ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని పెదవేడు గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాను మనకోసం మనందరి కోసం మన ఊరి కోసం ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని పెదవేడు గ్రామ పంచాయతీ ప్రజలను వేడుకుంటున్నాను