బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

ఒక్క ఛాన్స్ ఇవ్వండి..

  • పాలకుడిగా కాదు..మీ ఇంటి సేవకుడిగా ఉంటా..
  • సర్పంచ్ అభ్యర్థి మీ పొన్న చైతన్య కృష్ణారెడ్డి.

మన ప్రగతి న్యూస్/షాబాద్ ప్రతినిధి:

ఒక్క అవకాశం ఇస్తే.. పాలకుడిగా కాదు.. మీ ఇంటి సేవకుడిగా ఉంటూ గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని..షాబాద్ మండలం దామర్లపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి పొన్న చైతన్య కృష్ణారెడ్డి గ్రామం లోని ఇంటింటికి తిరిగి వేడుకుంటున్నా రు. తమకు బ్యాట్ గుర్తు కేటాయించార ని, బ్యాట్ గుర్తుకు ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని గ్రామస్థు లను కోరుతున్నారు. గెలిచాక అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని అన్నారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం