బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

డాక్టర్ రవికిరణ్ ట్రైనోరా ఈ ఎన్ టి హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న

బిజెపి నాయకులు కార్పొరేటర్ రావుల శేషగిరి

మన ప్రగతి న్యూస్ / కుత్బుల్లాపూర్ :

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ జైరాం నగర్‌లో డాక్టర్ రవికిరణ్ ట్రైనోరా ఈ ఎన్ టి హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న బిజెపి నాయకులు, గాజుల రామారం కార్పొరేటర్ రావుల శేషగిరి గురుస్వామి. ఈ సందర్భంగా రావుల శేషగిరి మాట్లాడుతూ డాక్టర్ రవి కిరణ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్యం సేవే లక్ష్యంగా ప్రేమే మార్గంగా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఆరోగ్య సేవలు అందించాలన్నారు. ఇలాంటి బ్రాంచ్ లు మరెన్నో స్థాపించాలని వారికి భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఉపాధ్యాయులు,బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు..