బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

అక్రమ మద్యం విక్రయాలపై పోలీసులు దాడులు

ఏన్కూర్ ఎస్ఐ సంధ్య

107 సీసాల మద్యం స్వాధీనం – ముగ్గురిపై కేసులు నమోదు

మన ప్రగతి న్యూస్/ఏన్కూర్:

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ అక్రమంగా మద్యం విక్రయం చేస్తున్న వారి పై ఏన్కూర్ పోలీసులు ఆదివారం సాయంత్రం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ సంధ్య తెలిపారు.గార్ల ఓడ్డుకు చెందిన ఎస్‌.డి. పాషా, హిమాంనగర్‌కు చెందిన భూక్యా తులసి, తిమ్మరావుపేటకు చెందిన పొదిల సత్యం అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు గుర్తించి, వీరిపై ఎక్సైజ్‌ చట్టం సెక్షన్‌ 34(ఎ) కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.దాడిలో నిందితుల వద్ద నుంచి మొత్తం 107 మద్యం సీసాలు స్వాధీనం చేసినట్లు ఎస్ఐ సంధ్య వివరించారు.ఎన్నికల సమయంలో జరిగే అక్రమ కార్యకలాపాలను ఏ విధంగానూ ఉపేక్షించబోమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని ఎస్ఐ సంధ్య హెచ్చరించారు.