మన ప్రగతి న్యూస్ /తలమడుగు.
మహారాష్ట్ర లో నవంబర్ 20నా జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బోథ్ నియోజకవర్గం లోని తలమడుగు మండలం లక్ష్మిoపూర్ చెక్ పోస్ట్ వద్ద పోలీస్ లు క్షుణ్ణంగా ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి మహారాష్ట్ర కు మద్యం డబ్బులు సరఫరా కాకుండా రాత్రి పగలు విధులు నిర్వహిస్తున్నారు.