మన ప్రగతి న్యూస్ /ములకలపల్లి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం, తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ ఆధ్వర్యములో క్రితంలో వేసిన కమిటీ లో మార్పులు చేర్పులు చేయడం జరిగింది. రాష్ట్రములో జిల్లాలో పదవి బాధ్యతలు పొందిన కొందరు యూనియన్ లో ఎలాంటి కార్యక్రమములు నిర్వహించని వారు కొందరు యూనియన్ పై వ్యతిరేక కార్యక్రమములు చేసిన వారు కొందరు మరి కొందరు. మౌనమే సమాధానం అని పని చేయకుండా ఉన్నవారిని క్రమశిక్షణ చర్యలు క్రింద తొలగించి కొత్త వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ రాష్ట్ర కమిటీ.ఐ ప్రభాకర్ యూనియన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు సెల్ 7013958751. ఎస్ సురేష్ యాదవ్ ఉపాధ్యక్షులు సెల్ 8919431909. ఎస్ ప్రశాంత్ స్టేట్ సెక్రటరీ సెల్ 6300113068.వి. సుదర్శన చారి జాయింట్ సెక్రటరీ
సెల్ 9949196192. కె రమేష్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సెల్ 6304834192. ఎస్ ప్రవీణ్ భద్రాద్రి, ములుగు, వరంగల్ జిల్లాల ఇంచార్జీ సెల్ 9533111279.తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ. శంకర్ జిల్లా అధ్యక్షులు. జే. ఫాల్గుణ వర్కింగ్ ప్రెసిడెంట్.కె.బాల కృష్ణ జిల్లా ఉపాధ్యక్షులు. జే. సత్యనారాయణ జిల్లా ఉపాధ్యక్షులు. సి. హెచ్. సతీష్ జిల్లా సెక్రటరీ. టి. రామ నరసింహారావు జిల్లా జాయింట్ సెక్రటరీ. బి. సాయి బాబా జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ. జి. వెంకటేశ్వర్లు జిల్లా ఎక్స్ క్యూటివ్ మెంబర్.టి. నరసింహారావు జిల్లా ఎక్స్ క్యూటివ్ నెంబర్. కొత్తగూడెం నియోజకవర్గం అధ్యక్షుడు సి హెచ్ ప్రేమ్ కుమార్, పినపాక నియోజకవర్గం అధ్యక్షులు సి హెచ్. వెంకన్న పినపాక నియోజకవర్గం సెక్రటరీ కుర్స రవి. అశ్వారావుపేట నియోజకవర్గం సెక్రటరీ పి విజయ్.కె రమేష్ ఆర్గనైజింగ్ సెక్రటరీ