మన ప్రగతి న్యూస్ /బజార్ హత్నూర్.
రాష్ట్ర లో వచ్చే సర్పంచ్ ల ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో మహిళ కార్యాకర్తలకు అవకాశం ఇవ్వాలని బోథ్ నియోజకవర్గం లోని బజార్హత్నూర్ మండల బి ఆర్ ఎస్ పార్టీ మహిళ సంఘమ్ అధ్యక్షురాలు దొంగ్రే ఉషారాణి అన్నారు. తెలంగాణ రాష్ట్రము ఆవిర్బవించినప్పటినుండి బి ఆర్ ఎస్ పార్టీ లో చాలా మంది కార్యకర్తలు పార్టీ కోసం తమ ప్రాణాలు తెగించి పార్టీ కోసం పని చేశారన్నార.నాయకులు ముందు కు వెళ్తున్నారు కానీ పార్టీ కోసం కష్ట పడే కార్యకర్తలు కార్యకర్తగానే మిగిలిపోతున్నారని అన్నారు. వచ్చే స్థానిక సంస్థ ల ఎన్నికల్లో మహిళ కార్యకర్తలకు అవకాశం ఇవ్వాలని దొంగ్రే ఉషారాణి అన్నారు.