బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
అంతర్జాతీయం

ఆదరించండి అభివృద్ధి చేసి చూపిస్తా

బ్యాటు గుర్తుకే ఓటు వేయండి నన్ను గెలిపించండి

ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి ఠాకూర్ పలకాల సునీత

మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

ఆదరించి నన్ను గెలిపిస్తే బోల్లోనిపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి ఠాకూర్ పలకాల సునీత అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో సంవత్సరలా నుండి గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంగా ఉందని అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రాణా ప్రాయ స్థితిలో గ్రామంలో కనీసం హాస్పటల్ సదుపాయం లేదని ఈ గ్రామానికి మంజూరైన హాస్పిటల్ను ముచింపుల గ్రామానికి తరలించారని, గ్రామానికి కనీసం గ్రామపంచాయతీ భవనం కూడా లేదని ఇన్ని సంవత్సరాల పరిపాలనలో రాజకీయ నాయకులు దీనిపై శ్రద్ధ ఎందుకు పెట్టలేదని అన్నారు. నన్ను గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి పనిచేస్తానని తెలిపారు.