బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
అంతర్జాతీయం

అభివృద్ధి కావాలంటే ఆశీర్వదించండి

నిజాయితీగా పని చేస్తా పేద ప్రజలకు అండగా ఉంటా

గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా

గ్రామ సమస్యలన్నీ పరిష్కరిస్తా

బ్యాట్ గుర్తుకే ఓటు వేయండి నన్ను గెలిపించండి సర్పంచ్ అభ్యర్థి ఠాగూర్ పలకాల సునీత

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి

బోల్లోనిపల్లి గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థి ఠాకూర్ పలకాల సునీత తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి చాలా వెనుకబడి ఉందని, యువత,చదువుకున్న విద్యార్థులు ఆలోచించాలని అన్నారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా సర్పంచ్ అభ్యర్థిగా పోటి చేస్తున్నానని, గ్రామాభివృద్ధి ద్యేయంగా పనిచేస్తానని అన్నారు. మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్, విద్యార్థులు, యువత చదువుకోవడానికి డిజిటల్ గ్రంథాలయ వసతి, చదువుకున్న యువతకు శిక్షణ కార్యక్రమాలు,అంగన్వాడి సెంటర్,గ్రామంలోని బీసీ కాలనీని అభివృద్ధి చేయడం, గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం, గ్రామ కమిటీ ని ఎన్నుకొని ఆ కమిటీ ద్వారా అభివృద్ధి పనులు చేయడం. పార్టీల కతీతంగా అందర్నీ కలుపుకొని గ్రామ అభివృద్ధి కోసం పనిచేయడం, గ్రామాభివృద్ధి లక్ష్యంగా తగు నిర్ణయాలు తీసుకొని, గ్రామం కోసం కృషి చేయడం లాంటి పనులు చేస్తానని తెలిపారు. నన్ను సర్పంచ్ అభ్యర్థి గెలిపిస్తే గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు.