బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

భూదానోద్యమానికి నాంది పలికిన రామచంద్రారెడ్డి 40వ ర్ధంతి

మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:

నాడు ఇక్కడ ఆచార్య వినోబాభావే నిరుపేదల జీవనోభృతి కై భూమి అని దానం గా అడిగిందే తడువుగా 100 ఎకరాల భూమిని ఆచార్య వినోబా భావేకి దానంగా ఇచ్చి భూదానోద్యమానికి నాంది పలికిన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పో చంపల్లి కి చెందిన వెదిరే రామచంద్ర రెడ్డి 40 వర్ధంతిని మంగళవారం నాడు రామ చంద్ర రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక వినోబా, ఆశ్రమంలో గల చిత్రపటానికి, గ్రామీణ పర్యాటక కేంద్రం ఆవరణలో గల విగ్రహానికి పూలమా లలు వేసి, నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పోతగ ళ్ల దానయ్య ,గౌరవ అధ్యక్షుడు పెద్దల చక్రపాణి, సలహాదారుడు గునిగంటి మల్లే ష్ గౌడ్ ,ఉపాధ్యక్షుడు ఇబ్రహీంపట్నం అంజయ్య, ప్రధాన కార్యదర్శి కుక్క కుమా ర్, కోశాధికారి మోటే రాజు తో పాటు పి.సుధాకర్, కే.స్వామి, ఎం .రవి, పాల్గొన్నా రు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం