బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

గ్రామాభివృద్ధి కోసం ఉంగరం గుర్తుపైనే మీ ఆశీర్వాదం కావాలి ఎర్రి నరసింహారావు

కిరణ్ కుమార్ విజయం ద్వారానే గ్రామానికి నూతన దిశ—ప్రజల నమ్మకమే మార్పుకు పునాది

మన ప్రగతి న్యూస్ / తల్లాడ:

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

తల్లాడ మండలం మల్లవరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు ఎర్రి నరసింహారావు గ్రామ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామంలోని ప్రస్తుత పరిస్థితులు, అభివృద్ధి లోటుపాట్లు, ప్రజల అవసరాలను గుర్తుచేస్తూ ఆయన, నన్ను ఆశీర్వదించండి… ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించండి. గ్రామాభివృద్ధికి నేను అంకితభావంతో కృషి చేస్తాను అని తెలిపారు.గ్రామ ప్రజలతో మాట్లాడుతూ ఆయన, ఈ మట్టి వాసన నాకు తెలిసింది… ఈ మనుషుల మనసు నాకు తెలుసు. గ్రామానికి నిజమైన మార్పు తీసుకువచ్చే సమయం ఆసన్నమైంది అని పేర్కొన్నారు. గతంలో డబ్బులు పంచే నాయకులను చూసిన గ్రామం, ఇప్పుడు నిబద్ధతతో పనిచేసే నాయకుడిని కోరుకుంటోందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా సిపిఎం–కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్‌గా పోటీ చేస్తున్న యువ అభ్యర్థి కటికి కిరణ్ కుమార్ నీ గెలిపించాలని నరసింహారావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామ అభివృద్ధి అధికారి ఉండాలి… తీర్పులో నిర్వేదం ఉండాలి. ఈ రెండూ కిరణ్ కుమార్‌లో ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఆయన విజయంతోనే గ్రామానికి కొత్త దిశ లభిస్తుంది అని ఆయన అన్నారు.అలాగే, మన ఓటు కేవలం ఓటు కాదు… మన నమ్మకం. ఆ నమ్మకాన్ని మీరు ఉంగరం గుర్తుపై చూపించాలి. నమ్మకాన్ని గెలిచిన నాయకుడే గ్రామ మార్పుకు దారితీయగలడు అని నరసింహారావు హితవు పలికారు.