బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

ఎంపీ ని సన్మానించిన చేనేతలు

మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:

టెక్స్టైల్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో కేంద్ర చేనేత జవ్లి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కత్ చేనేత వస్త్రాల ప్రిం టింగ్ చీరలను తయారుచేయడాన్ని అరికట్టాలని కోరుతూ విజ్ఞాపన పత్రం అంద జేయడం పట్ల హర్షిస్తూ చేనేత నేత తడక యాదగిరి, స్థానిక చేనేత పట్టుచీరల ఉ త్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు భారత లవ కుమార్ గురువారం నాడు ఎంపీని కలిసి సన్మానించారు. చేనేతల కోరిక మేరకు ఎంపీ చొరవ చూపి ప్రింటెడ్ చీరల త యారీని అరికట్టుటకై ఎంపీ చొరవను ప్రశంసిస్తూ, తాము కోరిన విధంగా ప్రింటెడ్ చీరల తయారీని పూర్తి గా అరి కట్టించాలని ఎంపీ ని కోరడం జరిగింది.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం