బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

కేసారం గ్రామంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి భారీ విజయం

రేఖ రమణ సతీష్ గౌడ్

మన ప్రగతి న్యూస్ /సూర్యాపేట జిల్లా స్టాపర్

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

సూర్యాపేట మండలం కేసారం గ్రామంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ బలపరిచిన సర్పంచి అభ్యర్థి రేఖ రమణ సతీష్ గౌడ్ గెలుపొందడం జరిగింది. 186 ఓట్ల మెజార్టీతో బిజెపి పై సతీష్ గౌడ్ గెలుపొందడం వల్ల గ్రామంలో పార్టీ నాయకులు ప్రజలు ఆనందోత్సవంతో సంతోషంతో విజయోత్సవ పండుగ జరుపుకుంటున్నమని తెలియజేశారు. సతీష్ గౌడ్ మాట్లాడుతూ నన్ను గెలిపించిన గ్రామ ప్రజలకు గ్రామ అభివృద్ధి నా లక్ష్యం అని చాలా సంతోషంతో తెలియజేశారు. ఈ గెలుపు నాకు కాంగ్రెస్ బిఆర్ఎస్ గ్రామ ప్రజలు ఇచ్చిన గొప్ప వరం లాంటిదని రేఖ సతీష్ తెలియజేశారు. గ్రామంలో ప్రతి సమస్యను దగ్గరుండి తీరుస్తానని సతీష్ తెలియజేశారు. ఈ గెలుపు పార్టీ నాయకులు కష్టపడిన ఫలితమే అని ఆయన తెలియజేశారు. ఈ గెలుపు ఆనందోస్తవ కార్యక్రమంలో పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనే విజయవంతం చేశారు.