బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

.జవహర్ నవోదయ పరీక్ష కేంద్రాల వద్ద 163 బి ఎన్ ఎస్ ఎస్ సెక్షన్ అమలు ఎస్పి టి శ్రీనివాసరావు

మనప్రగతిన్యూస్ /జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:

జోగులాంబ గద్వాల జిల్లా లోని జరగనున్న జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ పరీక్ష 2026 కోసం మొత్తం నాలుగు పరీక్ష కేంద్రాలు ఉన్నట్లు జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు తెలిపారు పరీక్ష కేంద్రాల వివరాలు మౌంటేశ్వరి రెసిడెన్షియల్ హై స్కూల్ అల్లంపూర్ ప్రాక్టిసింగ్ హైస్కూల్ గద్వాల బాయ్స్ హై స్కూల్ గద్వాల కావున పరీక్ష రోజున 13 12 2025 ఉదయం 8 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పరీక్ష కేంద్రాల చుట్టూ సెక్షన్ 163 బి ఎన్ఎస్ఎస్ 2023ను అమలు చేయునట్లు జిల్లా ఎస్పీ ప్రకటించారు ఈ సెక్షన్ ప్రకారం పరీక్ష కేంద్రాల నుండి 500 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది కూడడం నిషేధం. శాంతిబద్ధతలకు భంగం కలిగించే ఏ సమూహాలు జనం గుంపులు, గుమ్మి కూడడం అనుమతించబడదు పై నిమ్మలను తొలగించే ఎవరిపైన చట్టపరమైన చర్యలు తీసుకుని శిక్షారులుగా పరిగణిస్తామని పోలీసులు ప్రజలకు స్పష్టంగా తెలియజేశారు పరీక్ష కేంద్రాల వద్ద ప్రశాంత వాతావరణ నిలుపుకునేలా ప్రజలు పూర్తిగా సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం