బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

ప్రజాక్షేత్రంలో ప్రజాధారణ పొందిన వ్యక్తి పొన్నం.!

ఎన్నికల ప్రచారం ముగింపులో పాల్గొన్న పొన్నం..!!

ఆశీర్వదించి ఓటు వేయండిమీకు సేవకుడుగా ఉంటా పొన్నం…!!!

మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో :

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జుజ్జులరావుపేట గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆరవ వార్డు అభ్యర్థిగా పోటీలో ఉన్న పొన్నం ఉప్పయ్య (నాయుడు) శుక్రవారం రెండో విడత ఎలక్షన్ ప్రచారం ముగింపు సందర్భంగా తన ఆరవ వార్డులో గెలుపే లక్ష్యంగా విస్తృతంగా ప్రచారం పాల్గొని ఓటర్లను బలోపేతం చేసి ఎప్పటిలాగే మీకు ఎల్లప్పుడూ నా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటానని ఆదివారం జరగబోయే పోలింగ్ సకాలంలో వచ్చి నా యొక్క గుర్తు “గ్యాస్ పొయ్యి” పై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా పొన్నం ఓటర్లను వేడుకున్నారు.