బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
జాతీయం

నన్ను గెలిపించండి అభివృద్ధి ఏమిటో చూపిస్తా

పర్సు గుర్తుకే మీ ఓటు అభివృద్ధికి రాచ బాట

సమస్యల పరిష్కారమే నా ధ్యేయం

బోల్లోనిపల్లి కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి సిద్ధ సంతోష్

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి

నల్లబెల్లి మండలంలోని బోల్లోనిపల్లి గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా సిద్ధ సంతోష్ విజయం పై ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్సు గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాలని, నా గెలుపు గ్రామంలోని సమస్యలపై సమరమేనని అన్నారు. గ్రామంలో వార్డ్ మెంబర్ గా ఉన్నప్పుడే చాలా అభివృద్ధి చేశానని, పేద ప్రజల పట్ల గ్రామం పట్ల నాకు అభిమానం ఎక్కువగా ఉందని, నా సొంత బోర్ను కూడా ప్రజల అవసరాల కోసం వినియోగించుకున్నారని తెలిపారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ, గ్రామంలోని అనేక సమస్యలను పరిష్కరించానని అన్నారు. చెరువు కట్ట తెగి ఎవరు పట్టించుకోకపోతే ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహాయంతో చెరువు కట్టను బాగు చేయించానని తెలిపారు. ముదిరాజు సంఘం అధ్యక్షుని గా చాలా కృషి చేశానని, అన్ని కులాల అభివృద్ధి తన ద్యేయమన్నారు. గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం ఇప్పటికి లేదని, గ్రామ సమస్యలు మెండుగా ఉన్నాయని, నన్ను గెలిపిస్తే ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. మా గ్రామానికి సంబంధించిన ఆడపడుచులు, నీటి కోసం తిప్పలు పడవద్దని నా బోరుబావి నుండి నీరు ఇచ్చానని, రాబోవు రోజులలో వాటర్ ట్యాంకుల ఏర్పాటుతో నా బోరుబావి నుండి నీటి అందిస్తానన్నారు. అభివృద్ధి అంటే నాకు చాలా ఇష్టం అని అభివృద్ధి కోసం నిరంతరం పాటు పడతానని ఎమ్మెల్యే మాధవ రెడ్డి సాయంతో గ్రామాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తానన్నారు. గ్రామ ప్రజలు ఆదరించి పర్సు గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరారు.