బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

రేపల్లెవాడలో వేగం అందుకున్న సిపిఎం ప్రచారం

మన ప్రగతి న్యూస్ / ఏన్కూర్

ఏన్కూర్ మండలం రేపల్లెవాడ గ్రామంలో సిపిఎం పార్టీ ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం వేగం పుంజుకుంది. సర్పంచ్ అభ్యర్థి భూక్య లక్ష్మ గ్రామంలోని ప్రతి వాడలో ప్రజలను కలుసుకుంటూ సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు.బ్యాట్ గుర్తుకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరుతూ రేపల్లెవాడలో నీటి సరఫరా, రోడ్లు, వీధి వెలుగులు, పేదల సంక్షేమం వంటి అంశాలను ప్రాధాన్యతగా పరిష్కరించే హామీ ఇచ్చారు. మహిళలు, యువత, వృద్ధుల నుండి ప్రచార యాత్రకు మంచి స్పందన లభించింది.ఈ కార్యక్రమంలో మండల సిపిఎం నాయకులు, గ్రామస్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొని ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు. దీంతో రేపల్లెవాడలో ఎన్నికల వాతావరణం మరింత ఉత్సాహభరితంగా మారింది.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం