బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

అభివృద్ధి లక్ష్యం

గ్రామంలోని సమస్యలన్ని పరిష్కరిస్తా

ఆదరించి ఉంగరం గుర్తుకు ఓటెయ్యండి

బిఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కూకట్ల రవి

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

మన ప్రగతి న్యూస్ /నర్సంపేట

నర్సంపేట మండలంలోని ఆకల తండ గ్రామనికి బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బలపర్చిన అభ్యర్థి కూకట్ల రవి మాట్లాడుతూ గతంలో ఆకులతండ గ్రామానికి సర్పంచ్గా పనిచేసిన వారు ఎటువంటి అభివృద్ధి చేయలేదని ఎక్కడి సమస్యలు అక్కడే వదిలేసారని, కనీసం స్వర్గధామం పనులన్నీ అక్కడ వదిలేసి, ఐదు నిమిషాలు ఉండలేం పరిస్థితి అన్నారు. గ్రామపంచాయతీ భవనాన్ని మధ్యలోనే వదిలేసిన ఘనత వారిది అన్నారు. గ్రామంలో ఎటువంటి అభివృద్ధి లేకుండా వారి సొంత అభివృద్ధి చూసుకున్నారన్నారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపిస్తే గ్రామస్తులందరికి అందుబాటులో ఉండి గ్రామ సమస్యలను పరిష్కరిస్తానన్నారు. గ్రామ ప్రజలందరికీ చేతులు జోడించి ఉంగరం గుర్తుకు ఓటెయ్యమని కోరారు.