బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

ఆదారించండి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా

అభివృద్ధికి మెట్టు మీ ఓటు

మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకే వేసి నన్ను గెలిపించండి

బిఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి బానోత్ సురేష్

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

మన ప్రగతి న్యూస్ /నర్సంపేట

ముత్యాలమ్మ తండా సర్పంచ్ అభ్యర్థిగా మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆశీస్సులతో భానోతు సురేష్ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముత్యాలమ్మ తండా ను అభివృద్ధి చేయడం లక్ష్యంగా సర్పంచ్ గా పోటీ చేస్తున్నానని తెలిపారు. గ్రామ ప్రజలకు నీటి వసతి కోసం భావి ని తవ్వించానని,గ్రామంలోని సిసి రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థ, చదువుకున్న యువతకు లైబ్రరీ సదుపాయం ఏర్పాటు చేస్తానని అన్నారు. నిజాయితీగా నిరంతర సేవతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని, ప్రతి ఇంటికి మరుగుదొడ్ల సదుపాయం, ప్రైమరీ స్కూల్ చుట్టూ ప్రహరీ గోడను కట్టి గేటి ఏర్పాటు చేస్తానని, పబ్లిక్ హెల్త్ సెంటర్ కోసం కృషి చేస్తానన్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా జరిగే ఖర్చులను స్వంత ఖర్చులతో అంగరంగ వైభవంగా పండుగ నిర్వహిస్తానన్నారు.రేషన్ కార్డు లేని వారి కోసం రేషన్ కార్డులు ఇప్పిస్తానన్నారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలాగా కృషి చేస్తానని తెలిపారు. గ్రామ ప్రజలు నన్ను ఆదరించి మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.