బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

బురద రాఘవపురం గ్రామం ప్రజలకు స్వతంత్ర అభ్యర్థి బాదావత్ నరేష్ విజ్ఞప్తి

కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలకు పిలుపు

మన ప్రగతి న్యూస్ / ఏన్కూర్

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

ఏన్కూరు మండలం బురద రాఘవపురం గ్రామం ప్రజలకు మంగళవారం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాదావత్ నరేష్ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.కత్తెర గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను యువకుడిని, చదువుకున్న వ్యక్తినని, గ్రామ అభివృద్ధిపై పూర్తి అవగాహన కలిగి ఉన్నానని తెలిపారు.అవకాశం ఇస్తే గ్రామాభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.గ్రామ ప్రజలు 17వ తారీఖును మర్చిపోకుండా కత్తెర గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని,అభివృద్ధి చేసి చూపిస్తానని బాదావత్ నరేష్ తెలిపారు.