బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

ఆశీర్వదించి గెలిపించండి..

మన ప్రగతి న్యూస్/ నడికూడ:

పంచాయతీ ఎన్నికల్లో భాగంగా.. నడికూడ మండల కేంద్రంలోని రెండవ వార్డు ను అభివృద్ధి చేసి, వార్డు సభ్యులందరికీ అండదండగా ఉండి, అభివృద్ధే లక్ష్యంగా.. చేయూతనిస్తానని బిఆర్ఎస్ బలపరిచిన రెండో వార్డు అభ్యర్థి గోనెల రమేష్ అన్నారు. మూడో విడత భాగంగా ఈ నెల 17 బుధవారం రోజున జరగనున్న పంచాయితీ ఎన్నిక ల్లో రెండవ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోనెల రమేష్..తన గౌను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రెండో వార్డ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వార్డు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి, అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. వార్డు ప్రజలు ఆశీర్వదించి, గౌను గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం