బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

టీపీసీసీ సోషల్ మీడియా టీమ్ ని ప్రశంసించిన నూతన సర్పంచ్ పగడాల రమాదేవి

మన ప్రగతి న్యూస్ / దమ్మపేట:

కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు టిపిసిసి సోషల్ మీడియా టీమ్ ఎంతో సమర్థవంతంగా పనిచేశారని ఆమె సోషల్ మీడియా టీమ్ ని దమ్మపేట గ్రామపంచాయతీ నూతన సర్పంచిగా ఎన్నికైన పగడాల రమాదేవి రాంబాబు అభినందించారు. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, ప్రజాపాలన కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తూ అహర్నిశలు కష్టపడి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, వార్డ్ మెంబర్స్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారని, ఈ క్రమంలోనే దమ్మపేట గ్రామపంచాయతీ సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు గెలుపుకు దమ్మపేట టౌన్ సోషల్ మీడియా ఇంచార్జ్ జెట్టి వెంకటేష్ నాయుడు ప్రచార కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తన విధివిధానాలను సమర్థవంతంగా నెరవేర్చారని, ఇంటింటి ప్రచారంలో, బైక్ ర్యాలీలలో ఉత్సాహంగా పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీ గెలుపులో భాగమై ఉన్నారని దమ్మపేట మండలం టీపీసీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సయ్యద్ అహ్మద్ రషీద్ ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా టీమ్ నూతన సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు లను శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం