Breaking News

చుక్క రామయ్యను కలిసిన గూడూరు సర్పంచ్మాచర్ల స్వరూప పుల్లయ్య

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:

ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో గూడూరు గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన మాచర్ల స్వరూప పుల్లయ్య సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా ఆదివారం గూడూరు గ్రామానికి చెందిన ప్రముఖ విద్యావేత్త మాజీ శాసనమండలి సభ్యులు డాక్టర్ ఐఐటి చుక్కా రామయ్య హైదరాబాదులో ఆయన నివాసంలో కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.

వైభవంగా శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి వారి ఆరాధన..