Breaking News

తల్లిదండ్రులకు కడుపుకోత

మనప్రగతి/ ఎలకతుర్తి ప్రతినిధి

ఎలకతుర్తి మండలం దామెర గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చిట్యాల సుధీర్ వయస్సు (32) అనారోగ్యం ఈ రోజు ఉదయం మరణించడం జరిగింది, కొన్ని రోజులుగా పచ్చ కామర్లు ఎక్కువ అవ్వడం వల్ల అనారోగ్యం పెరిగి మరణించడం జరిగింది అని కుటుంబ సభ్యులు తెలియజేశారు, కుటుంబం , బంధుమిత్రులు అంత కన్నీటి శోకంలో ఉన్నారు.

ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్