Breaking News

దమ్మపేటలో గుండెపోటుతో మహిళ మృతి

నివాళులు అర్పించిన సర్పంచ్ పగడాల రమాదేవి

మన ప్రగతి న్యూస్/దమ్మపేట:

జర్నలిస్టులకు వ్యక్తిగతంగానే ఇండ్ల స్థలాలు ఇచ్చేలా కృషి చేస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండల కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున శీలం వీరయ్య భార్య శీలం కృష్ణవేణి (45) అనే గృహిణి గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే దమ్మపేట గ్రామపంచాయతీ సర్పంచ్ పగడాల రమాదేవి మృతురాలి స్వగృహమునకు వెళ్లి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.