Breaking News

టాలెంట్ టెస్ట్ పరీక్ష మొదటి స్థానంలో మన్నే సాయి శృతి

మన ప్రగతి న్యూస్ //సదాశివపేట

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోఉజ్వలకాలేజ్ టాలెంట్ టెస్ట్ఉజ్వలకాలేజ్ ప్రిన్సిపల్ వెల్టూర్ పాఠశాలకు వచ్చివారికి సర్టిఫికెట్లుఅందజేయడం జరిగిందివెల్టూర్ గ్రామ నికి వచ్చిన ఉజ్వల కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఈ విధంగా తెలియపరచడం జరిగింది.
ఉజ్వల టెస్ట్ సదాశివపేట యందు తమ కళాశాలలో నిర్వహించడం జరిగింది. సదాశివపేట మండలం నుండి వివిధ పాఠశాలల విద్యార్థులు అందరూ పాల్గొన్నారు జెడ్ పి హెచ్ ఎస్ . వెల్టూర్ పాఠశాల నుండి 8 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. టాలెంట్ టెస్ట్ యందు మొదటి స్థానంలో పదవ తరగతి విద్యార్థిని మన్నే సాయి శృతి. రెండవ స్థానంలో తొంట శ్రావణ్. రావడం జరిగింది ఇట్టి విషయమును ఉజ్వల కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారు పాఠశాలకు వచ్చి మొదటి స్థానంలో వచ్చిన వారికి ఫ్రీ సెల్ నో ఫీజు రెండవ స్థానంలో వచ్చిన వారికి 50 శాతం ఫ్రీ తీసుకోవడం జరుగుతుందన్నారు ఇట్టి కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల. పాల్గొనడం జరిగింది.

అత్యవసర పరిస్థితుల్లో వచ్చే వారికి ప్రాథమిక చి కిత్స అందించాలి