మనప్రగతిన్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
జోగులాంబ గద్వాల జిల్లాలోని కర్నూలులోని డాక్టర్ అబ్రహం నివాసంలో తనయుడు అలంపూర్ నియోజకవర్గంలో యూత్ కి రాజకీయ అవకాశాలు రావాలని కోరే నాయకుడు ఫ్యూచర్ పొలిటికల్ లీడర్ డాక్టర్ వియం అజయన్న పుట్టిన రోజు సందర్భంగా కెకు కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది,మొన్నటి సర్పంచ్ ఎలక్షన్ల్ లో వార్డు సభ్యునిగా గెలిచిన పెద్దదిన్నే ప్రసంగిని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన అబ్రహం
ఈ కార్యక్రమంలో అజయన్న సేవదళం తాలూకా నాయకుడు మతిన్ బాషా గారు,పెద్దదిన్నే వార్డు సభ్యులు కాశపోగు ప్రసంగి మాజి సర్పంచ్ వల్లూరు జమ్మన్న కోయిలదిన్నే శేఖర్ శాంతినగర్ చిన్న వేముల నరేష్ రాయల్ లింగనవాయి బాలు ముదిరాజ్ వెంకటేష్ కలుకుంట్ల సుందరాజు ,ఇబ్రహీం గారు,చాంద్ భాష తదితరులు పాల్గొన్నారు.

