Breaking News

మల్లవరం లో పుట్టిన రోజు జరుపుకున్న :ఎర్రి నరసింహారావు

మన ప్రగతి న్యూస్ /తల్లాడ

స్థానిక తల్లాడ మండలం మల్లవరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు పొంగిలేటి ముఖ్య అనుచరుడు ఎర్రి నరసింహారావు పుట్టినరోజు సొంత గ్రామంలో అభిమానుల మధ్య కుటుంబ సభ్యులతో జరుపుకోవడం జరిగింది, ఈ సందర్భంగా ప్రజాచర్చ వేదిక వాట్సాప్ గ్రూప్ లో ఎక్కువ మందిశుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

గూడూరులో విషాదం..ట్రాక్టర్ ఇంజన్ మీద పడి విద్యార్థి మృతి..