Breaking News

భగవత్ గీతా పుస్తకాలను వక్రీకరించినా వారిపై ఫిర్యాదు..

  • హిందూ గ్రంథాలను వక్రీకరించి అమ్ముతున్న వారిని నమ్మకండి కర్ణకంటి రవీందర్
  • కొనుగోలు చేయడం ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని అంటున్న హిందు సంఘాలు

మన ప్రగతి న్యూస్/మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-

మంచిర్యాలలోని పట్టణ ప్రధాన రహదారి కూడళ్లలో భగవద్గీత పుస్తకాలు అంటూ తప్పుడు సమాచారాన్ని ఆ పుస్తకాల్లో ఉన్న పేర్లు గీతామృతం,జీవన మార్గం,ఙ్ఞాన గంగ,అన్ని భాషలలో ప్రచురిస్తూ ఉన్నారని.ఇలాంటి పుస్తకాలు హిందువులను మభ్యపెట్టే విధంగా హిందూ దేవత మూర్తుల చిత్రపటాలను పేర్లను వాడుతూ ఆ పుస్తకాలను ప్రింట్ చేయించడం జరిగిందని ఈ విధంగా అమ్ముతున్న వారిని నమ్మరాదని అంటున్నా హిందూ సంఘాలు మరియు యువత ఆ పుస్తకాలను వారిని మంచిర్యాల పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు.

జన్నారం రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు