మన ప్రగతి న్యూస్/రామన్నపేట:
రామన్నపేట జూనియర్ సివిల్ జడ్జి నూతన ఏజీపీ గా నియమితులైన సిరిపురం గ్రామానికి చెందిన సుక్క శ్రవణ్ మాట్లాడుతూ తన నియమాకానికి సహకరించిన నకిరేకల్ శాసన సభ్యులు వేముల వీరేశం,జిల్లా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ,సీనియర్ న్యాయవాదులు మాజీ జెడ్‌పిటిసి జనుకల ప్రభాకర్ కి, రామన్నపేట బార్ అసోసియేషన్ అద్యక్షులు ఎండీ మజీద్ కి అలాగే రామన్నపేట బార్ అసోసియేషన్ సీనియర్,జూనియర్ న్యాయవాదులకు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగుల వెంకట్ రాజి రెడ్డి,మల్లా రెడ్డి, ఎండీ అక్రమ్,పృద్వీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సుక్క శ్రవణ్ నియమకం పట్ల రామన్నపేట బార్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేశారు.

