Breaking News

గుర్తు తెలియని వాహనం ఢీకొని మేకలు మృతి

మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి

మండలంలోని 365 జాతీయ రహదారి పై బిల్ నాయక్ తండ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని అదే గ్రామానికి చెందిన కి చెందిన మలోత్ శర్మ యొక్క ఆరు మేకలు మృతి చెందాయి. మృతిచెందిన మేకల విలువ సుమారు రూ.50 వేల వరకు ఉంటుందని తెలిపారు . మృతి చెందిన మేకలను చూస్తూ యజమాని ఆవేదనతో రోదించాడు

ముద్రగడ పద్మనాభం మరణం పట్ల మాజీ మంత్రి పువ్వాడ సంతాపం