Breaking News

నేడు వేములవాడ పట్టణ పరిసరాల్లో విద్యుత్ సరఫరాఅంతరాయం!

మన ప్రగతి న్యూస్/ వేములవాడ:

మహాశివరాత్రి జాతర 2026 సందర్భంగా, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పరిసరాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపడుతున్నట్లు సెస్అధికారులు మంగళవారం రాత్రి తెలిపారు. హెచి, ఎల్టీ లైన్లకు అడ్డుగా ఉన్న కొమ్మలు, ప్రమాదకర చెట్లను తొలగిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో బుధవారం భీమేశ్వర టెంపుల్, గాయత్రి బ్యాంక్, అంబేద్కర్ స్టాట్యూ, బద్దిపోచమ్మ వీధి ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.

జన్నారం రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు