Breaking News

నూతన సర్పంచుల శిక్షణకు సర్కార్ రంగం సిద్ధం!

మన ప్రగతి న్యూస్/మానకొండూరు:

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1222 మంది నూతన సర్పంచులకు శిక్షణ తరగతులు నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఈ నెల 19 నుండి ఫిబ్రవరి 6 వరకు మూడు విడుతలుగా శిక్షణ తరగతులు జరగనున్నాయి.పి.ఆర్ చట్టం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వినియోగం,గ్రామ పంచాయతీల లో నిర్వహించాల్సిన బాధ్యతల పై వివరించనున్నారు.శిక్షణ తరగతులకు డిఎల్పిఓ లు టీచర్ ఆఫ్ ట్రేైనర్స్ గా వ్యవహరిస్తారు.

గూడూరులో విషాదం..ట్రాక్టర్ ఇంజన్ మీద పడి విద్యార్థి మృతి..