Breaking News

భారీ ర్యాలీతో జనహృదయనేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన

కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బొంగునూరి కిషోర్ రెడ్డి

మన ప్రగతి న్యూస్ / కుత్బుల్లాపూర్ :

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు

మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు జన్మదిన సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బొంగునూరు కిషోర్ రెడ్డి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలతో కలిసి మైనంపల్లి హనుమంతరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎ ఆర్.సాదు యాదవ్ మాజీ సర్పంచ్ కావాలి గణేష్ సాల్మన్ రాజ్ శ్రీశైలం యాదవ్ మహేందర్ రెడ్డి నాయకులు యువత అధ్యక్షులు ఎన్ ఎస్ యు ఐ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది…