Breaking News

కల్వకుర్తి బీజేపీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం

మన ప్రగతి న్యూస్/కల్వకుర్తి:
కల్వకుర్తి మున్సిపాల్టీ ఎన్నికల సన్నాహక సమావేశం బీజేపీ నాయకులు గుర్రాల రాంభూపాల్ ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి నేత జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు అచ్చంపేట మాజీ శాసన సభ్యులు పాల్గొని కల్వకుర్తి మున్సిపాల్టీలో బిజెపి అభ్యర్థులను గెలుపించుటకు కార్యకర్తలు నాయకులకు మార్గనిర్దేశం చేయడం జరిగింది. బిజెపి పట్టణ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు