-పాల్గొన్న మాజీ ఎంపీ
మన ప్రగతి న్యూస్/ భూధాన్ పోచంపల్లి:
మండల పరిధిలోని దేశ్ముఖి గ్రామంలో శనివారం నాడు నిర్వహింపబడిన అయ్య ప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పా ల్గొన్నారు. పూజా కార్యక్రమం అనంతరం 11 మంది అయ్యప్ప మాల ధరించిన భక్తులు ఇరుముడి కట్టుకోవడం జరిగింది .ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దుర్గం జంగయ్య యాదవ్ తోపాటు గురు స్వాములు కే .స్వామి, సి.హెచ్ మహేందర్, రాములు , రాజు , భక్తజనులు పాల్గొన్నారు.

