_ అధ్యక్షులుగా తాళ్ల విజయ రెడ్డి,
_ ప్రధాన కార్యదర్శిగా కోల కృష్ణ గౌడ్,
మన ప్రగతి న్యూస్ / ముస్తాబాద్
సిరిసిల్ల జిల్లా : ముస్తాబాద్ మండల కేంద్రంలోని దత్త సాయి ఫంక్షన్ హాల్ లో మండలం లోని వివిధ గ్రామాల ఉప సర్పంచ్ లు శనివారం నాడు పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు,ఈ సందర్భంగా మండల
ఉప సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ముస్తాబాద్ మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ తాళ్ళ విజయ్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, ప్రధాన కార్యదర్శి గా కోల కృష్ణ గౌడ్, ఉపాధ్యక్షులుగా పల్లె ఆనంద్ , మార్కంటి వినోద్, ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరిస్తానని పేర్కొన్నారు,

