Breaking News

రక్తదానం చేసి మానవత్వాన్ని చాటిన ఏఆర్ కానిస్టేబుల్ సుధీర్..

మన ప్రగతి న్యూస్ / సిద్దిపేట జిల్లా స్టాపర్:

సిద్దిపేటలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో సిద్దిపేటకు చెందిన వాళ్లకి, ఏ పాజిటివ్ రక్తం తక్కువగా ఉందని పోలీస్ మిత్రుల ద్వారా సమాచారం తెలియగానే వెంటనే ఏ ఆర్ కానిస్టేబుల్ ప్రభుత్వ బ్లడ్ బ్యాంకు లో రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు అత్యవసర సమయంలో బ్లడ్ డొనేట్ చేసిన కానిస్టేబుల్ కి కృతజ్ఞతలు తెలిపారు.

గూడూరులో విషాదం..ట్రాక్టర్ ఇంజన్ మీద పడి విద్యార్థి మృతి..