Breaking News

శ్రీ మార్కండేశ్వర స్వామి జాతర కరపత్రాల ఆవిష్కరణ

మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:

స్థానిక శ్రీ మార్కండేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కరపత్రా లను మంగళవారం నాడు దేవాలయంలో ఆవిష్కరించడం జరిగింది.ఈకార్యక్ర మంలో దేవాలయం చైర్మన్ సీత సత్యనారాయణ, పద్మశాలి మహా జన సంఘం అధ్యక్షుడు సీత శ్రీరాములు, పద్మ బ్రాహ్మణ పురోహిత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రుద్ర పాండురంగ శాస్త్రి ,కాంగ్రెస్ పట్టణ శాఖ అధ్యక్షుడు, పట్టు చీరల ఉత్పత్తిదా రుల సంఘం అధ్యక్షుడు భారత లవ కుమార్, ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ జి ల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు పాండు తో పాటు ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి అంకం యాదగిరి, కమిటీ ప్రతినిధులు తదిత రులు పాల్గొన్నారు.

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు