మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:
మండలంలోని శాతపురం గ్రామానికి చెందిన అంగడి యాదయ్య అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం రాత్రి మృతి చెందగా మంగళవారం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఐలేని సుధాకర్ రెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చి, ఆర్థిక సహాయం అందించారు.ఆయన వెంట వార్డు సభ్యులు రేణుక -అనిల్ యాదవ్,పార్టీ నాయకులు బీరెల్లి రవి వర్మ,ఆనగంటి వెంకటేశ్వర్లు, గ్రామ పార్టీ కార్యదర్శి పసులది పోశయ్య, పార్టీ సీనియర్ నాయకులు ఏలూరి కృష్ణమూర్తి, ఆనగంటి సోమ నరసయ్య, వల్లెపు యాదగిరి, బొందుగుల విజయ్, కంజర్ల మల్లయ్య, పసులాది రాజు, పార్టీ నాయకులు బీరెల్లి లక్ష్మయ్య, ఐలేనీ కృష్ణ మూర్తి, యాకంరెడ్డి, బీరేలి వెంకన్న, గాదరి హరీష్, తోడేటి యాదయ్య, రాములు, చిలూరి యాదయ్య, తదితరులున్నారు.

