Breaking News

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్

మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి

మండలంలోని కొత్తగట్టు పుష్ప వల అనారోగ్యం వల్ల హాస్పిటల్ కు పోవడం జరిగింది ఇట్టి ఖర్చుల కింద సీఎం రిలీఫ్ ఫండ్ 1,40,000 నల్లబెల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మర్రి రాజు, బత్తిని మల్లయ్య, కోలా లింగయ్య, మాసంపల్లి ప్రభాకర్, కసిగుజ్జుల బ్రహ్మ తేజ ,తదితరులు పాల్గొన్నారు.

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు