Breaking News

డీజీఎంకు మెమోరాండం సమర్పించిన ఎండి రజాక్…

మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఏరియాలోని ఏరియా వర్క్ షాప్ సమస్యల పై ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండి ఎండి రజాక్ , నాయకులు కలిసి వర్క్ షాప్ డిజిఎంకు మెమరాండం ఇవ్వడం జరిగింది.శనివారం కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, ఆధ్వర్యంలో ఫిట్ కార్యదర్శి ఎండి సత్తార్ పాషా అధ్యక్షతన ఉద్యోగులందరి సమక్షాన వర్క్ షాప్ సమస్యలపై డీ.జీ.ఎం. జె. క్రిస్టఫర్ కు మెమోరాండం ఇవ్వడం జరిగింది, ముఖ్యంగా వర్క్ షాప్ నందు టెక్నీషియన్స్ రిటైర్మెంట్, అయినందున ఎలక్ట్రిషన్ ,ఫిట్టర్స్ లను త్వరగా ఫుల్ ఫిల్ చేయాలని,వర్క్ షాప్ నందు పంపు సెక్షన్, ఫ్యాబ్రికేషన్ సెక్షన్ నందు ప్లేడే లు పెంచే విధంగా చూడాలని,వర్క్ షాప్ నందు ఉద్యోగుల కు సంబంధిం చిన ప్రమోషన్ ,ఇంక్రిమెంట్స్ , స్టోర్స్ సంబంధించిన వర్క్ చేయడానికి ఇద్దరు క్లర్క్ లను భర్తీ చేయాలని, వర్క్ షాప్ నందు టి, టిఫిన్, ఉద్యోగులకు సంబంధించిన క్యాంటీన్ హాల్ను త్వరగ కట్టే విధంగా ఏర్పాటు చేయాలని వర్క్ షాప్ నుండి ఉత్తమ ఉద్యోగి అవార్డు ప్రతి సంవత్స రం ఇచ్చే విధంగా పై అధికారులతో మాట్లాడి వర్క్ షాప్ ఉద్యోగికి ఇచ్చే విధంగా చూడాలని,వర్క్ షాప్ నందు టెండల్, మ్యాన్ పవర్ పెంచే విధంగా ఏర్పాటు చేయాలి,వర్క్ షాప్ ఉద్యోగులకు సీఎం పీఎఫ్ లెక్కల స్లిప్స్ త్వరగా ఇచ్చే విధంగ చూడాలని,వర్క్ షాప్ బ్యాక్ షిఫ్ట్లో చేసే టెక్నీషియన్ ,జనరల్ అసిస్టెంట్లకు వామ్ కోట్లు, రేన్ కోట్లు (ప్యాంట్ షర్ట్)టైపు ఇచ్చే విధంగా చూడాలని , వర్క్ షాప్ నందు ఎం.వి డ్రైవర్లకు ప్రతి సంవత్సరం ఇచ్చే వామ్ కోట్లు చలికాలం అయిపోవడానికి వస్తున్న ఇంతవరకు ఇవ్వడం లేదు త్వరగా ఇచ్చే విధంగా చూడాలని ,వర్క్ షాప్ నందు ప్రతి సారి ఇచ్చే యూనిఫామ్ ను పెద్ద పన్నా క్లాత్ ఇప్పించే ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వర్క్ షాప్ డి.జి.ఎం, కు ఐఎన్టీయూసీ యూనియన్ ద్వారా మెమరాడం ఇవ్వడం జరిగింది, వారు సానుకూలుగా స్పందించి పై అధికారులతో మాట్లాడి ఈ సమస్యలను త్వరగా పరిష్కరిస్తానని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్డి యాకువుద్దీన్, బాబు దిన్, బుజ్జ వెంకటస్వామి, గుగులోత్ నరేష్, కే సత్యనారాయణ, బిఆర్ఎస్ రాజు,జడల చంద్రశేఖర్, యేసు రత్నం, వెంకటేశ్వరరావు, ప్రవీణ్,సార సమ్మయ్య, అజ్మీర్ కిషన్, ముజాహిద్ ఖాన్, వై ఈశ్వరరావు, మహమ్మద్ గౌస్, సామ్యూల్ సుధాకర్, శ్రీహరి, శివ జాన్సన్, కాజా పాషా, కిరణ్ కుమార్, కొప్పుల కుమార్, సముద్రాల శ్రీనివాస్, జీవీఎల్ శ్రీనివాస్, పరశురాములు, కస్తూరి రమేష్, సలిగంటి శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు