మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:
ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనంలో స న్మానం పొందిన భూదాన్ పోచంపల్లి మండల కవులు. ఈ కవి సమ్మేళనంలో భూ దాన్ పోచంపల్లి కి చెందిన వడ్డేపల్లి రాజేశ్వర్, డాక్టర్ పాండాల మహేశ్వర్ పాల్గొని తమ కవితలతో సబికులను రంజింప చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆ చార్య కే .వెంకట్ రెడ్డి ,తెలుగు భాషా సమితి అధ్యక్షుడు బడే సాబ్ లక్ష్మీ నరసిం హ స్వామి దేవాలయం పురోహితుడు రంగాచార్య ,తదితరులచే సన్మానం పొం ది, ప్రశంస పత్రాలను అందుకోవడం జరిగింది. వీరుఇరువురు రాష్ట్రస్థాయి కవి సమ్మేళనంలో పాల్గొని సన్మానం పొందడం పట్ల వీరికి పలువురు కవులు, కళాకా రులు అభినందనలు తెలియజేశారు.


