Breaking News

మండలంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్

మన ప్రగతి / నర్మేట్ట :

మండలంలో జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. నర్మేట్ట లో కుల ఘణన సర్వే ప్రక్రియ ను పరిశీలించారు. ఇంటి కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకొని,అనంతరం ప్రాథమిక వ్యవసాయ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం లో మండల తహసీల్దార్ రామానుజచారీ, ఎంపీడీఓ అరవింద్, పిఏసిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం