మనప్రగతి న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
జోగులాంబగద్వాల జిల్లా కేంద్రంలోనిఇవాళ ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టన్ మరియు సోషల్ ఫోరమ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయిసోషల్ టాలెంట్ టెస్ట్ లో విజయంసాధించిన విద్యార్థులకుజిల్లాడిఇవో విజయలక్ష్మి బహుమతులు అందచేశారు.ఈ టాలెంట్ టెస్ట్ కుమొత్తం జిల్లాలోని70 పాఠశాలలు150 మంది విద్యార్థులు హాజరయ్యారు.తెలుగు మీడియం
కె విజయ లక్ష్మీ83/100 జెడ్ పి హెచ్ ఎస్ తనగల అయిజ మండలం కిష్టాపురం వెంకటపూరంగ్రామం బాలిక.,ఎం రాఘవేంద్ర 82/100 జెడ్పిహెచ్ఎస్ కొండాపూర్ఎ,స్ కిషోర్79/100 జడ్.పి.హెచ్ ఎస్ ఉత్తనూర్
హరినాథ్ గౌడ్ 79/100 జడ్పీహెచ్ఎస్ మేడికొండ
ఈ కార్యక్రమంలోనడిగడ్డ తెలంగాణ సోషల్ ఫోరం అధ్యక్షులుపాల్వాయి లక్ష్మీనారాయణ,ఎస్ ఓ అంపయ్య, ప్రధాన కార్యదర్శి కొండాపురం ప్రతాప్,రాజు సాగర్ హనుమంత్ నాయక్ శంకర్ నాయక్,భాస్కర్ రెడ్డి,చంద్రన్న, శ్రీనివాసులు రాజు మహేందర్ అశోక్,కృష్ణ గౌడ్ రాముడు, పరశురాం.నర్సింల గౌడ్,కృష్ణ స్వామి,కృష్ణ గౌడ్,చంద్రన్న తదితరులు పాల్గొన్నారు.

