Breaking News

భాజపా కౌన్సిలర్ అభ్యర్థులకు బి ఫామ్స్ అందజేత

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్ర రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ మరియు నర్సంపేట ఎన్నికల ప్రభారీ రావు పద్మక్క ఆదేశాలనుసారంగా నర్సంపేట మున్సిపాలిటీలో పోటీ చేయనున్నా 30 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

1వ వార్డు – దొంతరాబోయిన స్రవంతి
2వ వార్డ్- గంగడి లత
3వ వార్డ్ – జుర్రు రాజు
4వ వార్డ్- బానోతు వీరన్న
5వ వార్డ్- అంజ పెళ్లి రాధిక
6వ వార్డ్ – సామల ప్రవీణ్ కుమార్
7వ వార్డ్- నూనె రంజిత్ కుమార్
8వ వార్డ్- ఓరుగంటి మౌనిక
9వ వార్డ్ – మార్త సంధ్యారాణి
10వ వార్డ్- తాళ్లూరి వసంతకుమారి
11వ వార్డ్- వెలుదండి రేవతి
12వ వార్డ్ – చందావత్ జ్యోతి
13వ వార్డ్- భూక్య వీరు
14వ వార్డ్- తాళ్లపల్లి మౌనిక
15వ వార్డ్ – కుంభం కోమల్ రెడ్డి
16వ వార్డ్- బానోతు రాజేందర్ (బిల్లా)
17వ వార్డ్- పొదిళ్ల రామచందర్
18వ వార్డ్ – దుగ్యాల భారతి
19వ వార్డ్- కోమండ్ల సప్తగిరి
20వ వార్డ్- బాల్నే శైలజ
21వ వార్డ్- గూడూరు సందీప్
22వ వార్డ్ – మైసి శోభన్ బాబు
23వ వార్డ్- తప్పెట్ల పుష్ప
24వ వార్డ్- సూత్రపు సరిత
25వ వార్డ్ – సామల రేణుక
26వ వార్డ్- మల్యాల శ్రీదేవి
27వ వార్డ్- ఠాగూర్ నీతా బాయ్
28వ వార్డ్- జూలూరి రోజా రాణి
29వ వార్డ్- పంజాల శ్రీరామ్
30వ వార్డ్- కూనమళ్ళ పృథ్వీరాజ్ లకు బీఫామ్స్ అందజేశారు.