Breaking News

రోడ్డుపై నిలిచిన లారీ! ట్రాఫిక్ కు అంతరాయం..

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:

రెండు గ్రామాల ప్రజలకు వెళ్లే సింగిల్ రోడ్డుపై లారీ ఆగిపోవడంతో గ్రామ ప్రజలకు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. శంకరపట్నం మండలం కన్నాపూర్ నుండి రాజాపూర్ కు వెళ్లే సింగిల్ రోడ్డుపై లారీ ఆగిపోవడంతో రెండు గ్రామాల ప్రజలకు, వివాహనదారులకు,విద్యార్థులకు తీవ్ర అంతరా యం ఏర్పడింది.శంకరపట్నం మండలం నుండి వీణవంక మండలం ఇసుక రవాణా చేసే లారీ మార్గమధ్యంలో రోడ్డుపై నిలిచిపోయింది.చిన్న రోడ్డుపై రోజు వేల సంఖ్యలో పెద్ద వాహనాలతో ప్రమాదం ఉందని పలుమార్లు రెండు గ్రామాల ప్రజలు అధికార దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడంలేదని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు.

బైక్ స్కిడ్ అయి యువకుడికి తీవ్ర గాయాలు