Breaking News

మటన్ షాప్ యజమా నిని ఓటు అభ్యర్థించిన కాంగ్రెస్ అభ్యర్థి రాధిక

మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:

నగరపాలక సంస్థ పరిధి లోని 13వ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయుచున్న సూరేపల్లి రాధిక- రమేష్ బుధవారం నాడు అవార్డు పరిధిలోని మటన్ షాపు యజమా నిని ఓటు అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో తమ వార్డులో ఇంటింటి ప్రచా రం నిర్వహించారు. ఈ కా ర్యక్రమంలో ఆ పార్టీ నేత లు భారత వాసుదేవ్, కడ వేరు వెంకటేష్, నీలమ్మ తో పాటు పలువురు పార్టీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

హుజూర్నగర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మూడో వార్డు కౌన్సిలర్ ఏకీగ్రీవంగా ఎన్నిక