మన ప్రగతి న్యూస్/ సూర్యాపేట/హుజూర్నగర్
మేదరి బంధువులకు
తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన మేదరి జాతి యువ కిశోరాలు అయిన ఎన్నికైన సులువ నాగలక్ష్మి చంద్రశేఖర్ నిశాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసినారు.ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా అధ్యక్షులు నోముల రవి కార్యదర్శి నోముల నరేందర్
జిల్లా అధ్యక్షులు సులువ యాదగిరి కోశాధికారి కల్లూరి తిరుపతయ్య గలహుజూర్నగర్ పట్టణ అధ్యక్షులు పిల్లి యాదయ్య జిల్లా సహాయ కార్యదర్శి కల్లూరి జగదీష్ యువజన సంఘం జిల్లా కోశాధికారి పిల్లి శివ రాష్ట్ర సోషల్ మీడియా కోశాధికారి నోముల విజయకుమార్ పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.

